Thursday, August 7, 2014

SRI VENKATESWARA ASHTOTTARA SATANAMAVALI


Venkateswara Ashtottaram:







 ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: 
 ఓం అవ్యక్తాయ నమ:
 ఓం శ్రీశ్రీనివాసాయ నమ: 
 ఓం కటిహస్తాయ నమ:
 ఓం లక్ష్మీపతయే నమ:
 ఓం వరప్రదాయ నమ: 
 ఓం అనమయాయ నమ: 
 ఓం అనేకాత్మనే నమ: 
 ఓం అమృతాంశాయ నమ: 
 ఓం దీనబంధవే నమ: 
 ఓం జగద్వంద్యాయ నమ: 
 ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: 
 ఓం గోవిందాయ నమ:   
ఓం ఆకాశరాజ వరదాయ నమ: 
 ఓం శాశ్వతాయ నమ: 
 ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ:
 ఓం ప్రభవే నమ: 
 ఓం దామోదరాయ నమ: 
 ఓం శేషాద్రినిలయాయ నమ: 
 ఓం జగత్పాలాయ నమ: 

ఓం దేవాయ నమ: 

ఓం పాపఘ్నాయ నమ: 
ఓం కేశవాయ నమ: 
ఓం భక్తవత్సలాయ నమ: 
ఓం మధుసూదనాయ నమ: 
ఓం త్రివిక్రమాయ నమ: 
ఓం అమృతాయ నమ: 
ఓం శింశుమారాయ నమ: 
ఓం మాధవాయ నమ: 
ఓం జటామకుటశోభితాయ నమ: 
ఓం కృష్ణాయ నమ: 
ఓం శంఖమధ్యోల్లసన్మంజుక కిణ్యాఢ్య కరందరాయ నమ:
ఓం శ్రీహరయే నమ: 
ఓం నీలమేఘశ్యామ తనవే నమ: 
ఓం జ్ఞానపంజరాయ నమ: 
ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ:
ఓం శ్రీవత్సవక్షసే నమ: 
ఓం జగద్వ్యాపినే నమ: 
ఓం సర్వేశాయ నమ: 
ఓం జగత్కర్త్రే నమ: 

ఓం గోపాలాయ నమ: 

ఓం జగత్సాక్షిణే నమ: 
ఓం పురుషోత్తమాయ నమ: 
ఓం జగత్పతయే నమ:  
ఓం గోపీశ్వరాయ నమ: 
ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమ:
ఓం పరంజ్యోతిషే నమ: 
ఓం జిష్ణవే నమ: 
ఓం వైకుంఠపతయే నమ: 
ఓం దాశార్హాయ నమ: 
ఓం అవ్యయాయ నమ: 
ఓం దశరూపవతే నమ: 
ఓం సుధాతనవే నమ: 
ఓం దేవకీనందనాయ నమ: 
ఓం యాదవేంద్రాయ నమ: 
ఓం శౌరయే నమ: 
ఓం నిత్యయౌవనరూపవతే నమ: 
ఓం హయగ్రీవాయ నమ: 
ఓం చతుర్వేదాత్మకాయ నమ: 
ఓం జనార్దనాయ నమ: 

ఓం విష్ణవే నమ: 

ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమ:
ఓం అచ్యుతాయ నమ: 
ఓం పీతాంబరధరాయ నమ: 
ఓం పద్మినీ ప్రియాయ నమ: 
ఓం అనఘాయ నమ: 
ఓం ధరాపతయే నమ: 
ఓం వనమాలినే నమ: 
ఓం సురపతయే నమ: 
ఓం పద్మనాభాయ నమ: 
ఓం నిర్మలాయ నమ:
ఓం మృగయాసక్త మానసాయ నమ: 
ఓం దేవపూజితాయ నమ: 
ఓం అశ్వారూఢాయ నమ: 
ఓం చతుర్భుజాయ నమ: 
ఓం ఖడ్గధారిణే నమ:
ఓం చక్రధరాయ నమ: 
ఓం ధనార్జనసముత్సుకాయ నమ: 
ఓం త్రిధామ్నే నమ: 
ఓం ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్వలాయ నమ: 

ఓం త్రిగుణాశ్రయాయ నమ: 

ఓం సచ్చిదానంద రూపాయ నమ: |
ఓం నిర్వికల్పాయ నమ: |
ఓం జగన్మంగళ దాయకాయ నమ: 
ఓం నిష్కళంకాయ నమ: 
ఓం యజ్ఞరూపాయ నమ: | 
ఓం నిరాతంకాయ నమ: 
ఓం యజ్ఞభోక్త్రే నమ: 
ఓం నిరంజనాయ నమ: 
ఓం చిన్మయాయ నమ: 
ఓం నిరాభాసాయ నమ: 
ఓం పరమేశ్వరాయ నమ: 
ఓం నిత్యతృప్తాయ నమ: 
ఓం పరమార్ధప్రదాయ నమ: |
ఓం నిరూపద్రవాయ నమ: 
ఓం శాంతాయ నమ: 
ఓం నిర్గుణాయ నమ: 
ఓం శ్రీమతే నమ:
ఓం గదాధరాయ నమ: 
ఓం దోర్దండవిక్రమాయ నమ: 
ఓం శార్ ఘ్న పాణయే నమ: 
ఓం పరాత్పరాయ నమ:
ఓం నందకినే నమ: 
ఓం పరబ్రహ్మణే నమ:
ఓం శంఖధారకాయ నమ:
ఓం శ్రీవిభవే నమ:
ఓం అనేకమూర్తయే నమ:
ఓం జగదీశ్వరాయ నమ:  

















No comments:

Post a Comment