Saibaba Ashtottaram:
ఓం శ్రీ సాయి నాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీకృష్ణ శివమారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గొదావరీతట షిరిడివాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వ హృన్నిలయాయ నమః
ఓం భూతవాసాయ నమః
ఓం భూత భవిష్యత్ భావ వర్జితాయ నమః
ఓం కాలాతీతాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాల కాలాయ నమః
ఓం కాలదర్ప దమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తావన సమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిఙ్ఞాయ నమః
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః
ఓం ధన మాంగల్య ప్రదాయ నమః
ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః
ఓం పుత్రమిత్రకళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమవహాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః
ఓం మార్గబంధవే నమః
ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతి వర్ధనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం నిత్యానందాయ నమః
ఓం పరమసుఖదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం ఙ్ఞానస్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః
ఓం ధన మాంగల్య ప్రదాయ నమః
ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః
ఓం పుత్రమిత్రకళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమవహాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః
ఓం మార్గబంధవే నమః
ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతి వర్ధనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం నిత్యానందాయ నమః
ఓం పరమసుఖదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం ఙ్ఞానస్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః
ఓం భక్తానాం మాతృదాతృ పితామహాయ నమః
ఓం భక్తాభయప్రదాయ నమః
ఓం భక్తపరాధీనాయ నమః
ఓం భక్తానుగ్రహకరాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం ఙ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం దౌర్బల్య పాపకర్మ సంక్షయ హృదయవాసనా క్షయకరాయ నమః
ఓం హృదయగ్రంధి భేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః
ఓం శుద్ధ సత్వ స్థితాయ నమః
ఓం గుణాతీత గుణాత్మనే నమః
ఓం అనంత కల్యాణగుణాయ నమః
ఓం అమిత పరాక్రమాయ నమః
ఓం జయినే నమః
ఓం దుర్దర్ష క్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేశు అవిఘాత గతయే నమః
ఓం అశక్య రహితాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం బహురూప విశ్వమూర్తయే నమః
ఓం అరూప అవ్యక్తాయ నమః
ఓం అచింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ నమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సులభదుర్లభాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః
ఓం అనాథనాథ దీనబాంధవే నమః
ఓం సర్వభారభృతే నమః
ఓం అకర్మానేక కర్మ సుకర్మణే నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్థాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్పరాయణాయ నమః
ఓం సర్వ శక్తి మూర్తయే నమః
ఓం భక్తపరాధీనాయ నమః
ఓం భక్తానుగ్రహకరాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం ఙ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం దౌర్బల్య పాపకర్మ సంక్షయ హృదయవాసనా క్షయకరాయ నమః
ఓం హృదయగ్రంధి భేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః
ఓం శుద్ధ సత్వ స్థితాయ నమః
ఓం గుణాతీత గుణాత్మనే నమః
ఓం అనంత కల్యాణగుణాయ నమః
ఓం అమిత పరాక్రమాయ నమః
ఓం జయినే నమః
ఓం దుర్దర్ష క్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేశు అవిఘాత గతయే నమః
ఓం అశక్య రహితాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం బహురూప విశ్వమూర్తయే నమః
ఓం అరూప అవ్యక్తాయ నమః
ఓం అచింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ నమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సులభదుర్లభాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః
ఓం అనాథనాథ దీనబాంధవే నమః
ఓం సర్వభారభృతే నమః
ఓం అకర్మానేక కర్మ సుకర్మణే నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్థాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్పరాయణాయ నమః
ఓం సర్వ శక్తి మూర్తయే నమః
ఓం సురూప సుందరాయ నమః
ఓం లోకనాథాయ నమః
ఓం పావనానఘాయ నమః
ఓం అమృతాంశవే నమః
ఓం భాస్కర ప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మ పరాయణాయ నమః
ఓం సిద్ధేశ్వరాయ నమః
ఓం సిద్ధ సంకల్పాయ నమః
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్య తత్వ బోధకాయ నమః
ఓం కామాది షడ్వైరి ధ్వంసినే నమః
ఓం అభేదానందానుభవ ప్రదాయ నమః
ఓం సమసర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీ దక్షిణా మూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ రమణాయ నమః
ఓం అద్భుతానంతచర్యాయ నమః
ఓం ప్రపన్నార్తిహరాయ నమః
ఓం సంసార సర్వ దుఖః క్షయకరాయ నమః
ఓం సర్వ విత్సర్వతో ముఖాయ నమః
ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః
ఓం సర్వ మంగళకరాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం సమరస సన్మార్గ స్థాపనాయ నమః
ఓం సమర్థ సద్గురు సాయి నాథాయ నమః
No comments:
Post a Comment